తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి6, బుధవారం2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.32

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 06 Wednesday 2024, Daily As-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.25

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.55 ల10.05

దుర్ముహూర్తం: ఉ.11.36 ల12.34

మేషం:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు.వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.వృత్తి సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.వ్యాపారాలలో ఆశించిన పురోగతిలో సాధిస్తారు.ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

మిథునం:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

రోజు ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి.చేపట్టిన పనులు కొంత చాలాకష్టం మీద పూర్తిఅవుతాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.నిరుద్యోగులకు నిరాశ తప్పదు కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

కర్కాటకం:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు దూర ప్రయాణం సూచనలు ఉన్నవి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు.

ఉద్యోగాలలో అధికారులనుండి విమర్శలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.

సింహం:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు.ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.

భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి.వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి.

కన్య:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు.ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగవుతుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

తుల:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.వృధా ఖర్చులు చేదాటుతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశములు అందుతాయి.చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.

ధనుస్సు:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు.

ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.

మకరం:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కుంభం:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

మీనం:

Telugu Astrology, Horoscope, Panchangam, Panchangamrasi, Rasi Phalalu, Rasiphala

ఈరోజు వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

ఆర్ధిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube