నిన్నటి గతానికి వీడ్కోలు చెబుతూ - రేపటి ఆశలు నిండిన భవిష్యత్తును స్వాగతించే క్రమంలో - మీ కుటుంబ సంతోషాలకు బాసటగా నిలిచేందుకు 'శుభ ఫెర్టిలిటీ' మీ భాగస్వామిగా ఉంటుంది. మీకు ఇవే నూతన సంవత్సర శుభాకాంక్షలు. #shubhafertility #happynewyear24 #newyears2024 #newyear #happynewyear #shubha
About us
Shubha Fertility, your well-wisher, is a trusted clinic providing comprehensive fertility solutions. We aim to lead the field of reproductive healthcare with advanced technology, compassionate care, and a multidisciplinary team of experts. Committed to offering the highest level of medical knowledge and personalised attention to every patient and guiding them though their journey.
- Website
-
https://www.shubhafertility.in/
External link for Shubha Fertility
- Industry
- Public Health
- Company size
- 11-50 employees
- Type
- Public Company
- Founded
- 2023
Updates
-
As we bid farewell to the past and welcome the possibilities of the future, let Shubha Fertility be your partner in crafting the story of your growing family. #shubhafertility #happynewyear24 #newyears2024 #newyear #happynewyear #shubha
-
-
ఐవిఎఫ్ విధానంలో జన్మించే సంతానం – అసాధారణ అంశాలతో కూడి ఉండటం అన్నది చాలా అరుదైన విషయం! సాధారణ సంతానోత్పత్తి చికిత్సల తదుపరి కలిగే సంతానం ఎదుర్కొనే సర్వ సాధారణ సమస్యలే - IVF ద్వారా కలిగే సంతానానికి కూడా ఎదురవుతుంటాయి. #shubhafertility #fertilityclinic #fertilitycentre #ParenthoodJourney #familyplanning #ivfclinic #fertilityjourney #infertilityjourney #childhood
-
-
The likelihood of giving birth to an IVF child with abnormalities is very low and similar to that in the general population, as commonly observed in fertility treatments. #shubhafertility #fertilityclinic #fertilitycentre #ParenthoodJourney #familyplanning #ivfclinic #fertilityjourney #infertilityjourney #childhood
-
-
మా వైద్య బృందం, నిరంతరం మీ పట్ల చూపే నిబద్ధతా పరిణతి - మీరు ‘శుభ’ వద్ద అందుకునే చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. మీ పురోగతి రీత్యా జరుగుతున్న సదరు చికిత్స అన్ని దశలు అనుక్షణం నిశిత పరిశీలనకు గురి అవుతున్నవిషయాన్ని మేము నిర్ధారిస్తాము. #shubhafertility #fertilityclinic #fertilitycentre #ParenthoodJourney #familyplanning #ivfclinic #fertilityjourney #infertilityjourney #childhood
-
-
Our commitment extends beyond treatments; we ensure your progress is under meticulous observation. #shubhafertility #fertilityclinic #fertilitycentre #ParenthoodJourney #familyplanning #ivfclinic #fertilityjourney #infertilityjourney #childhood
-
-
మా వైద్య బృందం మీ రికవరీ పట్ల అనుక్షణం అంకితభావంతో - శ్రద్ధ-సంరక్షణలతో మెలుగుతుంది. పూర్తి సౌకర్యవంతమైన సదుపాయాల మద్దతుతో రికవరీ ప్రక్రియ సున్నితంగా - సురక్షితంగా జరుగుతుంది. ప్రస్తుత శీతాకాలపు చల్లదనంతో ఈ పోస్ట్-ప్రొసీజర్ మరింత సులభతరం అవుతుంది. #shubhafertility #fertilityclinic #fertilitycentre #ParenthoodJourney #familyplanning #ivfclinic #fertilityjourney #infertilityjourney #childhood
-
-
Our team is dedicated to providing insights and support to ensure a smoother and more comfortable recovery. Embrace the winter's cool for a more soothing and eased post-procedure experience. #shubhafertility #fertilityclinic #fertilitycentre #ParenthoodJourney #familyplanning #ivfclinic #fertilityjourney #infertilityjourney #childhood
-
-
సహజంగా స్త్రీల వయస్సు పేరిగే కొద్దీ – అది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది, కానీ ఈ IVF సామర్థ్యం - వివిధ వయస్సుల స్త్రీలందరిలో ఒకేలా స్థిరంగా ఉన్న కారణంగా - ఇటు పోస్ట్ మెనోపాజ్ వారిలో - అటు యువతులలో సమాన ప్రభావాన్ని చూపుతుంది. చిన్న వయస్సు గల దాతల ఎగ్స్ నే అధిక వయస్సు గల వారి సాధారణం వినియోగానికి ఉపయోగించడం జరుగుతుంది. #shubhafertility #fertilityclinic #fertilitycentre #ParenthoodJourney #familyplanning #ivfclinic #fertilityjourney #infertilityjourney #childhood
-
-
While age typically influences fertility, the efficiency of this process remains consistent across various age groups, showing similar effectiveness in both post-menopausal and younger women. In older age groups, donor eggs from younger individuals are commonly used. #shubhafertility #fertilityclinic #fertilitycentre #ParenthoodJourney #familyplanning #ivfclinic #fertilityjourney #infertilityjourney #childhood
-