జాంబియా, Valpanosca వ్యవసాయ ట్రైనింగ్ స్కూల్ రైతులతో 12.5 సెంట్ల విస్తీర్ణంలో 18 రకాల విత్తనాలతో నవధాన్య పంటను వేయించిన #APZBNF బృందం. భూసారాన్నిపెంచే ఈ పద్ధతి వెనుక శాస్త్రీయ కారణాలను అర్ధం చేసుకున్న రైతులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.